Header Banner

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు మరో రోజు సెలవు.. విద్యా శాఖ కీలక ప్రకటన! అధికారుల తాజా ఉత్తర్వులు!

  Wed Feb 26, 2025 15:57        Education

స్కూల్లకు మరో రోజు సెలవు ప్రకటించారు. రేపు (గురువారం) రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయే ట్ .. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ సెలవు ప్రకటించారు. పోలింగ్ జరిగే జిల్లాల్లో ప్రభుత్వ స్కూళ్ల సెలవు పైన స్పష్టత ఇచ్చా రు. తాజాగా ప్రయివేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని అన్ని స్కూళ్లకు విద్యా శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో, ఎన్నికలు జరిగే జిల్లాల్లో రేపు అన్ని రకాల పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏపీలో ఏడు జిల్లాల్లో రేపు (గురువారం) ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అదే విధంగా ఉభయ గోదావరితో పాటుగా ఉమ్మడి కృష్ణా - గుంటూరు జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలు జరగనున్నాయి. ఇక, ఇప్పటికే ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.


ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!


ఎన్నికల సిబ్బంది ఈసీ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ సామాగ్రి, భద్రత చర్యల పైన ఎన్నికల అధికారులు కీలక సూచనలు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికలు పోటీలో ఉన్న వారికి ప్రతి ష్ఠాత్మకంగా మారటం పోలింగ్ ఆసక్తి కరంగా మారుతోంది. పోలింగ్ లో పాల్గొనే ప్రయివేటు సంస్థల ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని సంస్థల యాజ మాన్యాలకు ఎన్నికల అధికారులు సూచన చేసారు. ఓటు వేసుకునేందుకు సమయం ఇవ్వాలని స్పష్టం చేసారు. ఇక, పలు ప్రాంతాల్లో పాఠశాలల్లోనూ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసారు. దీంతో, ఈ రోజు శివరాత్రి.. రేపు ఎమ్మెల్సీ పోలింగ్ ఉండటంతో ముందస్తుగానే పాఠశాలలకు సెలవు ఖరా రు చేసారు. కాగా, ప్రయివేటు విద్యా సంస్థల విషయంలో కొంత సస్పెన్స్ కొనసాగింది. తాజాగా ఎన్నికల అధికారుల సూచన మేరకు జిల్లా కలెక్టర్లు సెలవు పైన విద్యా శాఖ అధికారులకు స్పష్టత ఇచ్చారు. దీంతో.. విద్యా శాఖ ఆధికారుల ఆదేశాలతో ప్రయివేటు విద్యా సంస్థలకు పేరెంట్స్ కు సెలవు గురించి మెసేజ్ లు పంపుతున్నారు.


ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా కలకలం! తిరిగి టీడీపీలోకి.. కీలక నేతగా రీ ఎంట్రీ?


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


ఇది కూడా చదవండివైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!


మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!


గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!


ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #schools #holidays #todaynews #flashnews #latestupdate